logo

డీజీపీ, సీఎస్ ను వెంటనే బదిలీ చేయాలి: కనకమేడల


AP DGP, CSలను వెంటనే బదిలీ చేయాలని
కేంద్ర ఎన్నికల సంఘాన్ని TDP నేత కనకమేడల
రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. 'వీరిద్దరినీ బదిలీ
చేసి APలో శాంతిభద్రతలు కాపాడాలి. ఇతర రాష్ట్రాల
నుంచి అబ్జర్వర్లను పంపాలి. రాష్ట్రంలో కేవలం 14
నియోజకవర్గాలను మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలుగా
ఈసీ గుర్తించింది. ఈ లిస్టులో పులివెందుల పేరు లేదు.
సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాలను గుర్తించి
స్పెషల్ ఫోర్స్ ఇవ్వాలి' అని కోరారు.

0
0 views